సింగపూర్‌లో చంద్రబాబు బృందం చర్చలు
- January 23, 2016
సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బృందం ఆదివారం పర్యటిస్తోంది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌పై సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు బృందం చర్చలు జరపనుంది. అనంతరం ఆదివారం రాత్రి 10 గంటలకు విశాఖపట్టణానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. రాత్రి 11గంటలకు విజయవాడకు చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







