బ్రెజిల్ లోని రెసిఫె నగరం జైలు నుంచి 100 మందికిపైగా ఖైదీలు పరార్..
- January 24, 2016
బ్రెజిల్ లోని రెసిఫె నగరం జైలు నుంచి 100 మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఖైదీలు మరణించారు.శనివారం రెసిఫెలోని జైలులో ఖైదీలు ఓ గోడను పేలుడు పదార్థాలతో పేల్చివేసి పారిపోయారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఖైదీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పారిపోయిన వారిలో 40 మంది ఖైదీలను బంధించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







