మస్కట్: మార్చి 22 ఇస్రా వాల్ మిరాజ్ హాలీడే
- March 15, 2020ఇస్రా వాల్ మిరాజ్ సందర్భంగా మార్చి 22న ఒమన్ ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఈ మేరకు అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఆదివారం రజాబ్ 27(మార్చి 22న) అన్ని మినిస్ట్రిస్ ఎంప్లాయిస్ కు, పబ్లిక్ బాడీస్, స్టేట్స్ అడ్మినిస్ట్రేటీవ్ యూనిట్స్ కు అఫిషియల్ హలిడే ప్రకటించింది. అలాగే ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు సంస్థలకు కూడా సెలవు రోజుగా ఒమన్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి