మస్కట్: మార్చి 22 ఇస్రా వాల్ మిరాజ్ హాలీడే
- March 15, 2020
ఇస్రా వాల్ మిరాజ్ సందర్భంగా మార్చి 22న ఒమన్ ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఈ మేరకు అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఆదివారం రజాబ్ 27(మార్చి 22న) అన్ని మినిస్ట్రిస్ ఎంప్లాయిస్ కు, పబ్లిక్ బాడీస్, స్టేట్స్ అడ్మినిస్ట్రేటీవ్ యూనిట్స్ కు అఫిషియల్ హలిడే ప్రకటించింది. అలాగే ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు సంస్థలకు కూడా సెలవు రోజుగా ఒమన్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..