48,000 ఫేక్ యాపిల్, మైఖేల్ కోర్స్ ప్రోడక్ట్స్ సీజ్
- March 16, 2020
దుబాయ్ కస్టమ్స్, 48,000 కౌంటర్ఫీట్ ఐటమ్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది 2020 తొలి క్వార్టర్లో. వీటి విలువ 1 మిలియన్ దిర్హాములు వుంటుంది. యాపిల్ మరియు మైఖేల్ కోర్స్ ట్రేడ్‌మార్క్స్ పేరుతో కౌంటర్ఫీట్ వస్తువుల్ని మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారనీ, వాటిని రీసైకిల్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. వీటిలోల& 42,184 యాపిల్ ప్రోడక్ట్స్ వున్నాయి. వీటి విలువ 861,000 అని దుబాయ్ కస్టమ్స్, డైరెక్టర్ జనరల్ అహ్మద్ మన్హాబ్ ముసాబిహ్ చెప్పారు. గత ఏడాది 190 ట్రేడ్ మార్క్స్‌కి సంబంధించిన 637,00 ఐటమ్స్ సీజ్ చేయడం జరిగిందని ముసైబిహ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు