కరోనా ఎఫెక్ట్: అబుధాబి టోల్ ఎగ్జంప్షన్ 2020 చివరి వరకూ!
- March 16, 2020
అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు మెగా స్టిమ్యులస్ ప్యాకేజీని ప్రకటించింది అబుధాబి. ఘదాన్ 21 కింద కొత్త ఇనీషియేటివ్స్‌ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రారంభించింది.అబుధాబి ఎకనమిక్ గెయిన్స్‌ని దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించారు. ఈ ప్యాకేజీ కింద పలు గవర్నమెంట్ ఫీజులు తగ్గించడం లేదా రద్దు చేయడం జరిగింది. వీటిల్లో బిజినెస్‌లు, రెసిడెంట్స్ అలాగే రోడ్ టోల్స్ కూడా వున్నాయి.అబుధాబి మీడియా ఆఫీస్ ఈ మేరకు సిరీస్ ఆఫ్ ట్వీట్స్‌తో ఆయా విషయాల్ని వెల్లడించడం జరిగింది. వీటిల్లో రోడ్ టోల్స్ నుంచి అన్ని వాహనాలకూ ఎగ్జంప్షన్ లభించనుండడం కూడా ఒకటి.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు