భద్రాచలంలో నృత్యోత్సవంలో పాల్గొన్నారు..
- January 24, 2016
ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయం ఉత్తరద్వారం ముందు ఆదివారం భక్తరామదాసు కీర్తనలపై నృత్యాభిషేకం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఈ నృత్యోత్సవంలో పాల్గొన్నారు. ఒకే కీర్తనకు ఒకే విధంగా నృత్యం చేసి రికార్డు సృష్టించారు. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, కిడ్స్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదయినట్లు ఉత్తమ ఉపాధ్యాయ అసోసియేషన్ అధ్యక్షులు బెక్కంటి శ్రీనివాసులు ప్రకటించారు. రామాయణ కాండలపై ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి. సాయంత్రం గోవిశ్వశాంతి యాగం, గోదావరికి హారతి సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









