కువైట్‌లో కర్‌ఫ్యూపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
- March 18, 2020
జాతీయ స్థాయిలో కర్‌ఫ్యూ విధించేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ అధికార ప్రతినిది¸ తారెక్ అల్ మెజ్రెమ్ వెల్లడించారు. పౌరులు మరియు నివాసితుల భద్రతకు సంబంధించి హెల్త్ అథారిటీస్ కొన్ని గైడ్‌లైన్స్ రూపొందించాయని అల్ మెజ్రెమ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మర్జౌక్ అల్ ఘానిమ్, పౌరులు అలాగే నివాసితులు, గవర్నమెంట్ డిక్రీస్‌కి కట్టుబడి వుండాలనీ, ఎక్కువగా జనం గుమి కూడే ప్రాంతాలకు వెళ్ళవద్దనీ, పుకార్లను విశ్వసించవద్దనీ కోరారు. కాగా, ఇంటీరియర్ మినిస్టర్, నేషనల్ కర్‌ఫ్యూ విధించాలన్న ఆలోచన వుందనీ, ఎక్కువమంది గుమి కూడా వుండేందుకు మాత్రమే ఈ ఆలోచన జరుగుతోందనీ ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?