కరోనా వైరస్: 15 రోజులపాటు ప్రైవేట్ సెక్టార్లో ‘పని’ బంద్
- March 18, 2020సౌదీ అరేబియా, ప్రైవేట్ సెక్టార్స్‌లో పని ని 15 రోజుల పాటు బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హెల్త్ మరియు ఫుడ్ సర్వీసెస్ విభాగాల్లో తప్ప మిగతా విభాగాలకు ఈ ‘బంద్’ వర్తిస్తుంది. సౌదీ అరేబియాలో ఇప్పటిదాకా 171 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ని తమ దేశంలో నిలువరించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. మాస్క్‌లను మూసివేయడం వంటి చర్యలు ఇప్పటికే సౌదీ అరేబియా తీసుకున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్