2 హ్యాండ్ శానిటైజర్ బ్రాండ్స్‌ని సస్పెండ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- March 21, 2020
మస్కట్: మినిస్ట్రీ టాఫ్ హెల్త్ - ఫార్మాష్యూటికల్ ఎఫైర్స్ అండ్ డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్, రెండు ప్రోడక్ట్ల్ని మార్కెట్ నుంచి రీకాల్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బోన్ మెడికల్ ఇండస్ట్రీస్ (సౌదీ అరేబియా)కి చెందిన హ్యాండ్ శానిటైజింగ్ జెల్ ఒకటి అలాగే, రాయత్ అల్బయాన్ తయారు చేస్తోన్న ఫస్ట్ హ్యాండ్ శానిటైజింగ్ సెల్ ఇంకోటి బ్యాన్ చేసినవాటిల్లో వున్నాయి. వీటిలో అధిక మోతాదులో మెథనాల్ వున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి వినియోగాన్ని నిషేధించడం జరిగిందనీ, పౌరులు, నివాసితులెవరూ వీటిని వినియోగించరాదని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!