కువైట్:ప్రతీ రోజు 5జీబీ డేటా ఫ్రీ అందిస్తున్న మొబైల్ కంపెనీలు
- March 22, 2020
కువైట్ లోని మూడు మొబైల్ కంపెనీలు తమ వినియోగదారులకు ఆఫర్ ప్రకటించాయి. ప్రతీ రోజు 5జీబీ డేటాను నెల రోజుల పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తరీఖ్ అల్ మెజ్రెమ్ వెల్లడించారు. ఈ మేరకు మూడు మొబైల్ కంపెనీలతో కమ్యూనేకేషన్, సమాచార నియంత్రణ అధికారులు కంపెనీల ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. దీంతో ఆదివారం నుంచి నెల రోజుల పాటు ఉచిత డేటా అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు ఆయా మొబైల్ కంపెనీలు ఈ నెల రోజుల పాటు ఉచితంగా కాల్ సర్వీసులను కూడా అందించనున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







