మలేషియా లో చిక్కుకున్న భారతీయులకు అండగా నిలిచిన మలేషియా తెలుగు ఫౌండేషన్
- March 22, 2020_1584856544.jpg)
మలేషియా:ఇటీవల మలేషియా లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవడముతో మలేషియా ప్రభుత్వం ఈ నెల 18 నుండి 31 వరకు విమానయాన సర్వీసులను పూర్తిగా నిషేదించడమయినది అలాగే భారత ప్రభుత్వం కూడా ఇదే సమయములో విమానయాన రాకపోకలను నిషేధించడంతో మలేషియా కూలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో దాదాపుగా 400 మందికి పైగా భారతీయులు చిక్కుకున్నారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు చెన్నై రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా వున్నారు. ఈ విషయం తెలుసుకున్న మలేషియా తెలుగు ఫౌండేషన్(MTF) ప్రెసిడెంట్ దాతో కాంతారావు మలేషియా ఇండియన్ హైకమిషన్ సహాయముతో వారిని ఇండియా కి వెళ్లే వరకు వారికీ కావలసిన భోజన, రవాణా వసతి సోకార్యాలను MTF ఈ నెల 31 వరకు అందించడానికి ముందుకు వచ్చింది.
ఈ సందర్భముగా సహాయ సహకారాలు అందిస్తున్న మలేషియా తెలుగు ఫౌండేషన్ దాతో కాంతారావు అక్కునాయుడు కి మరియు వారి కమిటీ సభ్యులు జనరల్ సెక్రటరీ ప్రకాష్ రావు , ట్రేసరర్ స్రీన్ జివి ,కేల ఎక్సకో జగదీష్ రావు కి మలేషియా లోని భారత రాయబార కార్యాలయం వారికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..