తెలంగాణలో మరో 3 కరోనా కేసులు పెరిగాయి..
- March 24, 2020
కరోనా వైరస్ సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సింగిల్ అంకెల నుండి డబల్ అంకెల కు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం నాటికీ మరో మూడు కేసులు పెరిగినట్లు వైద్య శాఖా తెలిపింది. తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య 36 కు చేరింది. ఈ మూడు కేసులు కూడా హైదరాబాద్ లోనే నమోదు కావడంతో నగర వాసుల్లో భయం ఎక్కువ అయ్యింది.
ప్రస్తుతం పెరిగిన కేసుల వివరాల్లోకి వెళ్తే.. 34వ వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వారు కాగా..35వ కరోనా పాజిటివ్ కేసు హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన మహిళ .. మరో వ్యక్తి బేగంపేటకు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు. వీరంతా కూడా ఇతర దేశాలనుండి హైదరాబాద్ కు వచ్చిన వారే. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







