విద్యుత్ బిల్లులపై నాలుగు నెలల పాటు 10 శాతం తగ్గింపు
- March 24, 2020
సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు షార్జా రాజు అయిన 'షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి' మంగళవారం షార్జా లోని విద్యుత్ బిల్లులపై నాలుగు నెలల పాటు 10 శాతం తగ్గింపును ప్రకటించారు. రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనావైరస్ పై దేశం పోరాడుతున్నప్పుడు నివాసితులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి షార్జా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది అని తెలిపారు. ఈ నిర్ణయానికి షార్జా ప్రభుత్వానికి 230 మిలియన్ దిర్హాముల ఖర్చవుతుందని, అయినా ప్రజల క్షేమం ముఖ్యం అంటూ తెలిపారు. ఈ కరోనా మహమ్మారిని పోరాడేందుకు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లో ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..