వాయిదా పడ్డ ఒలంపిక్స్
- March 24, 2020
కరోనా నేపధ్యంలో జపాన్ ప్రభుత్వం టోక్యో ఒలంపిక్స్ ను వాయిదా వేసింది. ఒక ఏడాది పాటు ఒలంపిక్స్ ను వాయిదా వేస్తున్నట్లు కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. ఈ ఏడాది ఒలంపిక్స్ జరగాల్సి ఉంది. అయితే ఒక దశలో ఒలంపిక్స్ ను జరపాలని నిర్ణయించింది. అయితే రోజు రోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ఒలంపిక్స్ ను వాయిదా వేయక తప్పలేదు. అయితే కరోనా వైరస్ తో ప్రపంచం వణికిపోతుండటంతో అన్ని దేశాలు షట్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి. దీంతో ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు అన్ని ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదు. ఏ దేశం నుంచి పార్టిసిపేషన్ ఉండదు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







