20,000 రియాల్స్‌కి ఇ-వ్యాలెట్‌ టాపప్‌ పెంపు

- March 27, 2020 , by Maagulf
20,000 రియాల్స్‌కి ఇ-వ్యాలెట్‌ టాపప్‌ పెంపు

సౌదీ అరేబియన్‌ మానెటరీ అథారిటీ, లైసెన్స్‌డ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌  ప్రొవైడర్స్‌ (పిఎస్‌పిలు), నెలవారీ సీలింగ్‌ లిమిట్‌ని ఇ-వ్యాలెట్స్‌కి 20 రియాల్స్‌ వరకూ పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం జరిగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో డిజిటల్‌ పేమెంట్‌ ట్రాన్సాక్షన్స్‌ని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరెనీ వాడకం ద్వారా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం వున్నందున, ఆ స్థానంలో డిజిటల్‌ చెల్లింపులకు ఆస్కారమివ్వడం శ్రేయస్కరమని అధికారులు నిర్ణయానికి వచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com