ఇంటర్నెట్‌ కాల్స్‌ చేస్తున్న ముఠా గుట్ట్టురట్టు

- January 25, 2016 , by Maagulf
ఇంటర్నెట్‌ కాల్స్‌ చేస్తున్న ముఠా గుట్ట్టురట్టు

హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ఇంటర్నెట్‌ కాల్స్‌ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారినుంచి 560 సిమ్‌కార్డులు, 528 వైర్‌లెస్‌ ఫోన్లు, 17 గేట్‌వే బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మరో కేసులో సైబరాబాద్‌లో నకిలీ వీసాలు తయారుచేస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నకిలీ వీసాలు, పాస్‌పోర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com