సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేయవద్దు, నమ్మవద్దు!

- March 28, 2020 , by Maagulf
సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేయవద్దు, నమ్మవద్దు!

ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కొన్ని తప్పుడు విషయాలు

1.అపోలో డాక్టర్ ..రిపోర్టర్ సంభాషణ
2.J D లక్ష్మీనారాయణ గారి వాయిస్
3.ఇటలీ లో ట్రక్కులో కుప్పల శవాలు
4. Jio వారి లైఫ్ టైం ఫ్రీ రీఛార్జి
5.డాక్టర్ దంపతుల మరణం
6.రష్యా 500 సింహాలు రోడ్లపై వడలడడం
7.కరోనా వైరస్ కు dr గుప్త మందు
8.రోడ్ల పైన పడిఉన్న దేహాలు
9.dr నరేష్ పేరుతో వస్తున్న ఎమర్జెన్సీ ప్రకటన
10.COVID-19 పేరుతో మార్కెట్ లోకి మందు
11.ఆవుకు పుట్టిన మనిషి
12.మోడీ గారి 1000 GB  ఫ్రీ
13.బనగానపల్లెలో బ్రహ్మం గారి శిష్యుడు కరోనాకు మందును చెప్పి చనిపోయాడు.

ఈ ఊర్లో, ఆ ఊర్లో కరోనా అంటూ వదంతులు.... ఇలాంటివి మన ఫోనులో మరెన్నో

ఇలాంటి తప్పుడు వార్తల మధ్య "వాస్తవాలు" నలిగిపోతున్నాయి.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను తప్పుద్రోవ పట్టించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఉద్రేకపరచడం, చాలా ప్రమాదం.. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే మనం అనుసరిద్దాం...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com