దుబాయ్‌:కోవిడ్‌19 క్వారెంటీన్‌ ఉల్లంఘనుల కోసం రాడార్లు

- March 28, 2020 , by Maagulf
దుబాయ్‌:కోవిడ్‌19 క్వారెంటీన్‌ ఉల్లంఘనుల కోసం రాడార్లు

దుబాయ్‌ పోలీసులు, క్వారంటీన్‌ మెజర్స్‌ని ఉల్లంఘిస్తున్న వాహనదారుల్ని గుర్తించేలా రాడార్స్‌ని యాక్టివేట్‌ చేశారు. స్టెరిలైజేషన్‌ ఆపరేషన్‌ (మార్చి 29 వరకు రోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు) జరుగుతున్న సమయంలో రోడ్లపైకి వచ్చేవారిపై ఈ రాడార్లు ప్రత్యేక నిఘా పెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే, దానికి సంబంధించి అనుమతిని అధికారుల నుంచి పొందాల్సి వుంటుంది. లేని పక్షంలో, భారీ జరీమానాలతోపాటు, జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com