దుబాయ్:కోవిడ్19 క్వారెంటీన్ ఉల్లంఘనుల కోసం రాడార్లు
- March 28, 2020
దుబాయ్ పోలీసులు, క్వారంటీన్ మెజర్స్ని ఉల్లంఘిస్తున్న వాహనదారుల్ని గుర్తించేలా రాడార్స్ని యాక్టివేట్ చేశారు. స్టెరిలైజేషన్ ఆపరేషన్ (మార్చి 29 వరకు రోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు) జరుగుతున్న సమయంలో రోడ్లపైకి వచ్చేవారిపై ఈ రాడార్లు ప్రత్యేక నిఘా పెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే, దానికి సంబంధించి అనుమతిని అధికారుల నుంచి పొందాల్సి వుంటుంది. లేని పక్షంలో, భారీ జరీమానాలతోపాటు, జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







