షార్జా స్టెరిలైజేషన్..బయటకి వస్తే రాడార్ బారిన పడినట్టే
- March 30, 2020
షార్జా:షార్జా పోలీసులు, నిర్బంధన షరతులను ఉల్లంఘిస్తున్న వాహనదారుల్ని గుర్తించేలా రాడార్లని యాక్టివేట్ చేశారు.స్టెరిలైజేషన్ ఆపరేషన్ రోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జరుగుతున్న సమయంలో రోడ్లపైకి వచ్చేవారిపై ఈ రాడార్లు ప్రత్యేక నిఘా పెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే, దానికి సంబంధించి అనుమతిని అధికారుల నుంచి పొందాల్సి వుంటుంది. లేని పక్షంలో, భారీ జరీమానాలతోపాటు, జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.పర్మిట్ కోసం ఈ పోలీస్ వెబ్సైటు www.shjpolice.gov.ae లో దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు