ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య..
- March 31, 2020ప్రపంచ విలయ నాశనకారి కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికే 8 లక్షలకు చేరువ అవుతున్నాయి. కరోనా మరణాలు 38 వేలకు చేరుకున్నాయి. ఇక భారత దేశంలో ఈ కేసులు 1251కు చేరుకోగా 227 పాజిటివ్ కేసులు సోమవారం ఒక్క రోజే నమోదు అయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 7, 85 , 775
మృతుల సంఖ్య - 37, 815
రికవరీ కేసుల సంఖ్య - 1,65, 607
యాక్టివ్ కేసుల సంఖ్య - 5, 82, 353
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2,03,422
భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1251
కొత్త కేసులు - 227 +
మృతులు - 32
తెలంగాణలో కేసులు - 76
తెలంగాణ మృతులు - 6
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 23
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం