టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేతలతోకేసీఆర్‌ భేటీ

- January 25, 2016 , by Maagulf
టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేతలతోకేసీఆర్‌  భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 30న జరిగే బహిరంగ సభ, గ్రేటర్‌ ఎన్నికల తీరుతెన్నులపై ఆయన చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com