కరోనా వైరస్: అందరికీ ఉచిత వైద్యం
- March 31, 2020రియాద్: దేశంలో కరోనా బాధితులందరికీ ఉచిత వైద్యం అందించాలని కింగ్ సల్మాన్ ఆదేశించారు. ప్రభుత్వ అలాగే ప్రైవేట్ హెల్త్ సెంటర్స్‌లో కరోనా బాధితులకు ఉచిత వైద్యం అందుతుందనీ, ఈ విషయమై కింగ్ సల్మాన్ ఆదేశాలు జారీ చేశారని హెల్త్ మినిస్టర్ డాక్టర్ తావ్ఫిక్ బిన్ ఫవాజ్ అల్ రబియా చెప్పారు. రియాద్‌లోని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనులకు సైతం ఈ వైద్యం లభిస్తుంది. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్‌కి కరోనా వైరస్ నేపథ్యంలో పూర్తి భద్రత సౌదీ అరేబియాలో లభిస్తుందని ఈ సందర్భంగా మినిస్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- బార్కాలో కార్మికుల వసతికి ‘అల్ మస్కాన్ విలేజ్’
- దుబాయ్‌లో చిన్న ఫ్లాట్లకు పెరుగుతున్న డిమాండ్..!