బహ్రెయిన్:ఫేక్ న్యూస్‌పై చర్యలు మొదలు
- March 31, 2020
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ కెప్టెన్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ అబ్దుల్లా, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మీడియా మరి సెక్యూరిటీ కల్చర్‌తో కలిసి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలకు సిద్ధమయ్యింది. అధికారిక మీడియా సోర్సెస్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే పౌరులు పరిగణనలోకి తీసుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేక్ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని హెచ్చరించారు కెప్టెన్ మొహమ్మద్. యాంటీ సైబర్ క్రైవ్‌ు డైరెక్టరేట్, అన్ని సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టిందనీ, ఉల్లంఘనులపై కరిÄన చర్యలుంటాయని అన్నారాయన.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!