రిపబ్లిక్‌ డే పురస్కరించుకుని 400 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- January 25, 2016 , by Maagulf
రిపబ్లిక్‌ డే పురస్కరించుకుని 400 మంది ఖైదీలకు  క్షమాభిక్ష

గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్‌ డే) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్షమాభిక్ష కింద 400 మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాడింగ్‌ కమిటీ ఆమోదం మేరకు జీవో నెంబర్‌ 9 ను విడుదల చేసినట్టు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com