ఏప్రిల్ 15 వరకు ఇండియన్ పాస్‌పోర్ట్, వీసా అప్లికేషన్ సెంటర్స్ మూసివేత
- April 02, 2020
జెడ్డా: ఇండియన్ కాన్సులేట్ జనరల్, జెడ్డా పరిధిలోని అన్ని పాస్‌పోర్ట్ మరియు వీసా అప్లికేషన్ సెంటర్స్ ఏప్రిల్ 15 వరకు మూసివేయబడి వుంటాయని కాన్సులేట్ ఓ ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ట్రావెల్ నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర సందర్భాల్లో, తమ దరఖాస్తులను కాన్సులేట్‌కి ఇ-మెయిల్ ద్వారా తెలియజేయవచ్చు. ఎమర్జన్సీ సిట్యుయేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాల్ని, సంబంధిత డాక్యుమెంట్స్‌ని కూడా పంపించాల్సి వుంటుంది. కాన్సులేట్ అధికారులు ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందిస్తారు.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!