మరో ఏడాది వరకూ కరోనా సంక్షోభం:ఇరాన్
- April 02, 2020
టెహ్రాన్:ఇరాన్లో కరోనా సంక్షోభం వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు హసాన్ రోహానీ తెలిపారు. 'ఫలానా రోజున కరోనా అదుపులోకి వస్తుందని చెప్పలేం. అసలు ఈ మహమ్మారి విషయంలో అటువంటి అంచనాలకు రాలేము' అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కరోనా పిడికిలో నగిలిపోతున్న ఇరాన్ దీని నుంచి ఎలాగైనా బయటపడేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే స్కూళ్లు, ప్రార్థనా స్థలాలను మూసివేసింది. అక్కడి కరోనా కేసుల సంఖ్య దాదాపు 48 వేలు కాగా.. 3 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కల్పోయారు. మరోవైపు.. ఐరోపా ఖండంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?