ఎనర్జీ మార్కెట్స్‌పై చర్చించిన సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌, డోనాల్డ్‌ ట్రంప్‌

- April 03, 2020 , by Maagulf
ఎనర్జీ మార్కెట్స్‌పై చర్చించిన సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌, డోనాల్డ్‌ ట్రంప్‌

రియాద్‌: సౌదీ అరేబియా క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఎనర్జీ మార్కెట్స్‌పై చర్చించారు. టెలిఫోన్‌లో వీరిద్దరూ ఆయా అంశాలపై చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎనర్జీ మార్కెట్స్‌ పరిస్థితి, తీరు తెన్నులపై ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com