కరోనా వైరస్: అధికారిక ఫండ్‌ని ప్రారంభించిన మినిస్ట్రీ
- April 03, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్ (ఎంఇఆర్ఎ), సుల్తానేట్‌లోని కోవిడ్9 బాధితుల కోసం అధికారికంగా ఫండ్‌ని ఏర్పాటు చేసింది. మినిస్ట్రీ అధికారిక ఛానల్‌ని ఏర్పాటు చేసిందనీ, బాధితులకు సాయం అందించాలనుకునేవారు ఈ ఛానల్‌కి డొనేషన్లు పంపాలని కరోనా పాండమిక్ రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితులకు సహాయం అందుతుందని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







