కర్ఫ్యూని ఉల్లంఘిస్తే బహిష్కరణే
- April 03, 2020
కువైట్: రాత్రి వేళల్లో విధించిన కర్ఫ్యూని ఉల్లంఘించే వలసదారుల్ని బహిష్కరించడం జరుగుతుందని ఇంటీరియర్ మినిస్ట్రీ హెచ్చరించింది. అదే పౌరులు గనుక ఉల్లంఘిస్తే, విచారణ నిమిత్తం వారిని సంబంధిత అథారిటీస్కి అప్పగించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ప్రత్యేకంగా అనుమతి పొందేందుకు వీలుందనీ, దాన్ని పౌరులు, నివాసితులు వినియోగించుకోవాల్సి వుంటుందనీ, అలాంటివారు కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాల్సి వుంటుందని ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. కాగా, పాక్షిక కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
--దివాకర్ (మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు