కరోనా అలర్ట్: సెల్ఫ్ అస్సెస్మెంట్ కోసం మావిడ్ స్మార్ట్‌ఫోన్ యాప్
- April 03, 2020
సౌదీ హెల్త్ మినిస్ట్రీ, సెల్ఫ్ అస్సెస్మెంట్ ఫీచర్‌ని మావిడ్ స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా కరోనా వైరస్‌కి సంబంధించి ఎవరికి వారు ఎస్సెస్మెంట్ చేసుకోవడానికి వీలవుతుంది. పబ్లిక్‌కి కన్సల్టేషన్ విండోగా ఇది ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు ఇటీవల తిరిగిన దేశాలు, వారికి వున్న సింప్టవ్స్ుని ఆధారంగా ప్రశ్నలు - సమాధానాలు వుంటాయి. తద్వారా ఎనలైజ్ అండ్ ఎస్సెస్మెంట్కి వీలు కలుగుతుంది. హెల్త్ మినిస్ట్రీ ద్వారా 500,000 మందికి కన్సల్టేషన్ సర్వీసెస్ అందించడం జరిగిందనీ, మావిడ్ యాప్ ద్వారా 250,000 మందికి సెల్స్ ఎస్సెస్మెంట్ టెస్టులు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మావిడ్ ద్వారా కింగ్డమ్ లోని 2,400 హెల్త్ సెంటర్స్‌లో అపాయింట్‌మెంట్స్‌ని బుక్ చేసుకోవచ్చు. మావిడ్ సర్వీస్ ఉచితంగానే లభిస్తుంది. మావిడ్ యాప్‌లో ఎస్సెస్మెంట్ పూర్తయ్యాక, వారికి ఓ గైడెన్స్ కూడా అందుతుంది. ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ ప్లాట్ఫావ్స్ుపై ఈ యాప్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?