కరోనా: నెల రోజులు షట్డౌన్ ప్రకటించిన సింగపూర్ ప్రధాని
- April 03, 2020
కోవిడ్-19 కారణంగా వచ్చే మంగళవారం నుంచి నెల రోజుల పాటు సింగపూర్ దేశ వ్యాప్తంగా షట్డౌన్ అమలు చేయనున్నట్టు సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్ ప్రకటించారు.
''అత్యవసర సేవలు, కీలక ఆర్ధిక రంగాలు తప్ప మిగతా కార్యాలయాలన్నీ మూసివేస్తున్నాం. ఆహార తయారీ సంస్థలు, సూపర్ మార్కెట్లు, హాస్పిటళ్లు, రవాణా, కీలక బ్యాంకింగ్ సర్వీసులు తదితర సేవలన్నీ అందుబాటులో ఉంటాయి..'' అని లూంగ్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందనీ.. కోవిడ్-19 కారణంతా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా సింగపూర్లో ఇప్పటికే కరోనా వైరస్ కేసుల సంఖ్య వెయ్యి దాటగా... ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!