స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్స్ ఇంటి నుంచే రాయొచ్చు..
- April 03, 2020
కరోనా వైరస్ కారణంగా అనేక మంది విద్యార్థుల పరీక్షలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశీ యూనిర్సిటీల్లో విద్యనభ్యసించేందుకు నిర్వహించే టోఫెల్, జీఆర్‌ఈ పరీక్షలను ఇంటి నుంచి రాసే వెసులు బాటు కల్పిస్తామని టోఫెల్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గోపాల్ శుక్రవారం చెప్పారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న చైనా, ఇరాన్ మినహా మిగతా దేశాల విద్యార్థులందరూ ఇంటి నుంచే పరీక్ష రాయొచ్చని ఆయన తెలిపారు. అయితే ఈ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా లేటెస్ట్ టెక్నాలజీ.. రియల్ టైమ్ హ్యూమన్ మానిటరింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ రెండింటినీ ఉపయోగించి పరీక్షలను నిర్వహిస్తామని గోపాల్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?