అల్ సజాలో కరోనా విక్టిమ్స్ ఖనానికి ‘నో’
- April 04, 2020
షార్జా:కరోనా వైరస్‌తో మృతి చెందినవారిని అల్ సెజా ప్రాంతంలో ఖననం చేయడానికి అనుమతించరాదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్‌కి షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో 19 మంది కరోనా మృతుల్ని ఖననం చేసినట్లుగా ఓ వీడియో క్లిప్ వెలుగు చూడ్డంతో, రూలర్ స్పందించినట్లు తెలుస్తోంది. కాగా, అలాంటిదేమీ జరగలేదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ స్పష్టతనిచ్చింది. షార్జా మీడియా బ్యూరో ఈ విషయమై స్పదిస్తూ, అధికారిక ప్లాట్‌ఫామ్స్ నుంచి వచ్చే సమాచారాన్ని తెలుసుకోవాలనీ, రూమర్స్ పట్ల స్పందిచరాదనీ, వాటిని ప్రచారం చేయరాదని పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు