గల్ఫ్ ఎయిర్ సర్వీసులు మళ్లీ ప్రారంభం..అంతర్జాతీయ ప్రయాణికులకు ఆహ్వానం
- April 05, 2020
బహ్రెయిన్:కరోనా మహమ్మారి నేపథ్యంలో రద్దైన అంతర్జాతీయ సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు బహ్రెయిన్ ప్రకటించింది.మనామాకు చెందిన గల్ఫ్ ఎయిర్ ప్రయాణికుల కోసం తమ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అయితే..దేశంలోకి బహ్రెయినీలతో పాటు దేశంలో నివసిస్తున్న వారికి మాత్రమే ఎంట్రీ పరిమితం చేసినట్లు కూడా తెలిపింది. బహ్రెయిన్ పౌర విమానయాన అధికారులు జారీ చేసిన కొత్త నిబంధనలకు అనుగుణంగా, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వచ్చే దేశ పౌరులకు, రెసిడెంట్స్ ని స్వాగతిస్తున్నాము అని గల్ఫ్ ఎయిర్ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







