HCU అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

- April 06, 2020 , by Maagulf
HCU అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

HCU (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) 2020 -21 ఏడాదికి గాను పలు కోర్సులలో అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది..మరిన్ని వివరాలలోకి వెళ్తే..

కోర్సుల వివరాలు


HCU లో 128 కోర్సులకి గాను మొత్తం 2400 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పీజీ కోర్సులు : 41

ఇంటిగ్రేటెడ్ కోర్సులు : 16

ఎంటెక్ : 10

ఎంఫిల్ : 15

పీహెచ్డీ కోర్సులు : 46

అప్ప్లై చేయు విధానం : ఆన్లైన్

అర్హతలు : ఆయా కోర్సుల్లో అడ్మిషన్లకి గాను దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధిస్తేనే సీట్లు కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు : రూ. 600, ఓబీసీ అభ్యర్దులకి రూ.400 , ఎస్సీ, ఎస్టీ , దివ్యంగులకి రూ.275

ఆఖరు తేదీ : 03-05-2020

మరిన్ని వివరాలకోసం

http://acad.uohyd.ac.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com