మహ్బౌలా నుంచి విడిచి వెళ్లాలని స్పాన్సర్స్ ఆదేశిస్తే చట్టపరమైన చర్యలు
- April 07, 2020
కువైట్: మహ్బౌల్ ప్రాంతం నుంచి వలస కార్మికులు వెళ్ళిపోవాలని స్పాన్సర్స్ ఇచ్చిన ఆదేశాలపై కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తీవ్రంగా స్పందించింది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని మినిస్ట్రీ తేల్చి చెప్పింది. ఎవరైతే, కార్మికుల్ని బలవంతంగా ఆ ప్రాంతం నుంచి బయటకు పంపాలని చూస్తున్నారో, ఆ స్పాన్సర్స్ని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది. పోలీస్ ఫోర్సెస్ పరిస్థితిని గమనిస్తున్నారనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!