లాక్డౌన్ నేపథ్యంలో ఫుడ్ అండ్ నైట్ షెల్టర్లు వివరాలు ఇకపై గూగుల్ మ్యాప్స్ లో…
- April 07, 2020
లాక్డౌన్ నేపథ్యంలో ఉచిత భోజన కేంద్రాలు, నైట్ షెల్టర్ల వివరాలను గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ సెర్చింజన్ల ద్వారా తెలుసుకునే ఏర్పాట్లు గూగుల్ చేసింది. ఇప్పటికే 30 నగరాల్లో ఈ వివరాలు అందుబాటులో ఉన్నాయి. భారత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ట్రాఫిక్ విభాగాలు, ఎన్జీవోల సహకారంతో గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఫీచర్‌ను తీసుకువచ్చింది. త్వరలో ఈ ఫీచర్‌ను హిందీ సహా, అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువస్తామని గూగుల్ చెబుతోంది.
మొబైల్ మరియు డెస్క్‌టాప్‌లో కూడా ఈ లింక్‌ను అనుసరించడం ద్వారా మ్యాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ, వినియోగదారులు అన్ని సహాయ కేంద్రాలను బాగా చూడటానికి జూమ్ చేయవచ్చు. లొకేషన్ పిన్స్ నొక్కడం వల్ల రిలీఫ్ సెంటర్ పూర్తి చిరునామా తెరుచుకుంటుంది. మ్యాప్ Google తో నిర్మించబడినందున, నావిగేషన్ Google మ్యాప్స్‌లో కనిపిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!