ఎస్ ఆర్ కళ్యాణమండపంలో కాలేజ్ స్టూడెంట్ గా నటిస్తున్న కిరణ్ అబ్బవరం
- April 07, 2020
రాజావారు రాణీ ఫేమ్ కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం. ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుత పరిణిమాల రీత్య నిలిపివేయడం జరిగింది. అయితే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చే సమయానికి కడప జిల్లా రాయచోటి పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించినట్లుగా యూనిట్ సభ్యలు చెబుతున్నారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కాంబినేషన్ లో ఈ షూటింగ్ జరిగింది. ఈ సినిమాతో శ్రీధర్ గదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతుంది. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..