సింగపూర్: 11 మంది భారతీయులకు కరోనా
- April 08, 2020
సింగపూర్లో 11 మంది భారతీయులకు తాజాగా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 9మంది పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా 28-44 ఏండ్ల మధ్య వయసువారేనని తెలిపారు. సింగపూర్లో మంగళవారం మరో 106 మందికి కరోనా సోకడంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1481కి చేరిందని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేసులు పెరుగుతుండటంతో దేశంలో ఇళ్లల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ జనం గుమికూడరాదని సింగపూర్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







