కరోనా వైరస్: జిసిసి దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్న కువైట్
- April 08, 2020
కువైట్:డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అనాస్ అల్ సలెహ్, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ మెంబర్ స్టేట్స్ మధ్య పరస్పర సహకారం అవసరమనీ, ఆ సహకారంతోనే కరోనా వైరస్‌ని అడ్డుకోగలమని అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిసిసి దేశాల ఇంఈరియర్ మినిస్టర్స్‌తో జరిగిన సమావేశం అనంతరం అల్ సలాహ్ మాట్లాడారు. కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై చర్చ జరిగిందని అన్నారు. మొత్తం ప్రపంచం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటోందనీ, వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో జిసిసి దేశాల మధ్య మరింత సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?