సోషల్ డిస్టెన్సింగ్.. ట్రాఫిక్ ఇ-సర్వీసెస్!
- April 08, 2020
మనామా: మార్చి రెండో భాగానికి సంబంధించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - లీగల్ ఎఫైర్స్ డివిజన్ 80 శాతం అప్లికేషన్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రాసెస్ చేసినట్లు లీగల్ ఎఫైర్స్ డివిజన్ యాక్టింగ్ హెడ్ కెప్టెన్ ఖాలిద్ అబు కీస్ చెప్పారు. కెప్టెన్ అబు కీస్ మాట్లాడుతూ, తమ డిపార్ట్మెంట్ సోషల్ డిస్టెన్సింగ్‌ని ప్రమోట్ చేయడంలో ముందుందని చెప్పారు. ఇ-సర్వీసెస్ ద్వారా సోషల్ డిస్టెన్సింగ్‌ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ విధానం కమ్యూనిటీ అవేర్‌నెస్‌లో ముందంజలో వుంటోందని చెప్పారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?