వెహికిల్ ఇన్స్పెక్షన్ సెంటర్ని ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- April 10, 2020
మనామా: కోవిడ్ 19 ( కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టడంలో హెల్త్ మినిస్ట్రీ అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రొఫెసర్ ఫైకా బింట్ సయీద్ అల్ సలెహ్ చెప్పారు. సిటిజన్స్ మరియు రెసిడెంట్స్కి ఆరోగ్యపరమైన, భద్రత పరమైన చర్యలు తీసుకునే క్రమంలో సాంకేతికతను జోడిస్తున్నామని ఆయన వివరించారు. వెహికిల్ ఇన్స్పెక్షన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఫైకా బింట్ సయీద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రత వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని, వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చేలా సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్నట్లు ఫైకా బింట్ పేర్కొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు