ఇకామా ఫీజు తాత్కాలిక రద్దు: పాస్‌పోర్ట్స్ డిపార్ట్‌మెంట్
- April 10, 2020
రియాద్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ పాస్‌పోర్ట్స్, ఇకామా ఫీజుని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌కి ఇది ఊరట కానుంది. రెసిడెంట్ పర్మిట్స్ (ఇకామా) కోసం చెల్లించాల్సిన ఫీజుని మూడు నెలల పాటు రద్దు చేస్తున్నారు. మార్చి 18 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ సెక్టార్‌పై కరోనా వైరస్ ఎఫెక్ట్ నేపథ్యంలో వారికి ఊరటనిచ్చేలా ఈ తరహా నిర్ణయాల్ని సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకుంటోంది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన వ్యూహం అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..