వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు 3 ఏళ్ళకు పెంపు
- April 10, 2020
కువైట్:వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటుని మూడేళ్ళకు పెంచుతూ కువైట్ మినిస్టీరియల్ డెసిషన్ వెలువడింది. కువైటీలకు ఈ చెల్లుబాటు గడువు 15 ఏళ్ళు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మేరకు మినిస్టీరియల్ రిజల్యూషన్‌ని జారీ చేసింది. ప్రస్తుతం వలసదారులు డ్రైవింగ్ లైసెన్స్‌ని ప్రతి యేడాదీ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







