గల్ఫ్ లో వలసదారులు సేఫ్: ఎమర్జన్సీ విమానాల ఆలోచన లేదు
- April 10, 2020
యూ.ఏ.ఈ అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లోని భారతీయులంతా సేఫ్గా వున్నారనీ, అత్యవసరంగా ఎవర్నీ స్వదేశానికి తరలించాల్సిన పని లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాల అధినేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారనీ, అక్కడి భారతీయుల యోగ క్షేమాల్ని తెలుసుకుంటున్నారనీ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తాజా లెక్కల ప్రకారం గల్ఫ్ రీజియన్లో 1,400 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే, యూఏఈ మరియు గల్ఫ్ దేశాల్లో బాధితులకు వైద్య చికిత్స అందుతోందని ఫారిన్ మినిస్ట్రీ సెక్రెటరీ వెస్ట్ వికాస్ స్వరూప్ చెప్పారు. కాగా, కార్గో విమానాల ఆపరేషన్స్ యధాతథంగా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!