సౌదీ పౌరులు తిరిగొచ్చే గడువుని పెంచిన ప్రభుత్వం
- April 10, 2020
రియాద్: సౌదీ అరేబియాకి తిరిగొచ్చే పౌరులకు డెడ్‌లైన్‌ని ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు ఫారిన్ మినిస్ట్రీ వెల్లడించింది. కింగ్ సల్మాన్ అలాగే క్రౌన్ ప్రిన్స్ ఆదేశాల మేరకు ఈ ఎక్స్టెన్షన్ చేసినట్లు ఫారిన్ మినిస్టర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ చెప్పారు. దేశంలోకి తిరిగొచ్చేందుకోసం రిక్వెస్ట్స్ రిసీవింగ్ గడువు ఏప్రిల్ 14 మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు ఫారిన్ మినిస్ట్రీ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అలాగే సంబంధిత శాఖలన్నీ కలిసి ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయనున్నాయి. పౌరులు క్షేమంగా దేశానికి వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







