మాస్క్ తో మోదీ వీడియో కాన్ఫరెన్స్
- April 11, 2020
ఢిల్లీ:ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుతున్నారు. కరోనా నివారణ చర్యలు, రాష్ట్రాల్లో పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. లాక్డౌన్ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
లాక్డౌన్ కొనసాగించే విషయంపైనే కీలకంగా చర్చిస్తున్నట్టు సమాచారం. లాక్డౌన్ పొడిగించాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రధానిని కోరిన విషయం తెలిసిందే. కాగా ఇది వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ అయినప్పటికీ మోడీ మాస్క్ తో కనిపించడం గమనార్హం.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







