మనుషుల స్మగ్లింగ్: ట్రక్ డ్రైవర్ అరెస్ట్
- April 11, 2020
కువైట్: రిఫ్రిజిరేటెడ్ ట్రక్ డ్రైవర్‌ని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్, 6గురు వ్యక్తుల్ని జిలీబ్ అల్ షుకోయ్ ప్రాంతం నుంచి స్మగుల్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ట్రక్‌ని ఆపి, అందులో తనిఖీలు నిర్వహించగా, అందులో దాక్కున్న ఆరుగురు వ్యక్తులు బయటపడ్డారు. తనతోపాటే ఆ ఆరుగురు వ్యక్తులు పనిచేస్తున్నట్లు ట్రక్ డ్రైవర్ విచారణలో తెలిపాడు. అయితే, వారి సివిల్ ఐడీలను తనిఖీ చేయగా, వారంతా వేర్వేరు ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







